40.2 C
Hyderabad
April 26, 2024 11: 39 AM
Slider జాతీయం

ఎస్బీఐకు ఆర్బీఐ భారీ షాక్‌.. కోటి జరిమానా

ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (SBI)కి రిజర్వ్‌ బ్యాంకు కోటి రూపాయల జరిమినా విధించింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్దంగా రుణగ్రహీత కంపెనీల్లో బ్యాంకుకు షేర్లున్నట్లు గుర్తించడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం కింద 1949లోని సెక్షన్‌ 19లో సబ్‌-సెక్షన్‌ ప్రకారం ఆర్బీఐ ఈ జరిమానా వేసింది. ఏ బ్యాంకింగ్‌ కంపెనీ అయినా ఏ కంపెనీలోనైనా వాటాలను, తనఖాగా, లేదా సంపూర్ణ యజమానిగా చెల్లించిన షేర్‌ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కలిగి ఉండకూడదు. దీన్ని ఉల్లంఘించినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్బీఐ నోటీసులు జారీ చేసింది.

బంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్దంగా రుణగ్రహీత కంపెనీల్లో బ్యాంకుకు షేర్లున్నట్లు గుర్తించడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం కింద 1949లోని సెక్షన్‌ 19లో సబ్‌-సెక్షన్‌ ప్రకారం ఆర్బీఐ ఈ జరిమానా వేసింది. ఏ బ్యాంకింగ్‌ కంపెనీ అయినా ఏ కంపెనీలోనైనా వాటాలను, తనఖాగా, లేదా సంపూర్ణ యజమానిగా చెల్లించిన షేర్‌ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కలిగి ఉండకూడదు.

దీన్ని ఉల్లంఘించినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్బీఐ నోటీసులు జారీ చేసింది.

Related posts

అసలు విషయం ఆవిరి అవుతున్నది

Satyam NEWS

సెల్ఫీ పాయింట్: నేను మూర్ఖుడిని మరి మీరో?

Satyam NEWS

“జగనన్నకు చెబుదాం” ఫిర్యాదుల పరిష్కరణలో రాష్ట్రంలో ప్రధమ స్థానం

Satyam NEWS

Leave a Comment