28.7 C
Hyderabad
April 27, 2024 05: 35 AM
Slider మెదక్

సిద్దిపేటలో రౌడీ షీటర్ దారుణహత్య

Murder

సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట అర్బన్ మండలం రామంచ సమీపం లో రౌడీ షీటర్ ఇమాంబాద్ ఎల్లం గౌడ్ ను దారుణంగా హత్య చేశారు. పలు నేరాల్లో నిందితుడైన ఎల్లం గౌడ్ గతం లో శామీర్ పెట్ వద్ద పోలీసులపై కాల్పులు జరిపి ఒక పోలీసు కానిస్టేబుల్ ను చంపిన కేసులో కూడా నిందితుడు. హత్య చేసిన వ్యక్తి సిద్ధిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. హత్యకు కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.

Related posts

విపరీతంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

Satyam NEWS

ఏఐసీసీలో భారీ ప్రక్షాళన

Sub Editor 2

ప్రచార ఆర్భాటాలు తప్ప చర్యలు శూన్యo

Bhavani

Leave a Comment