31.2 C
Hyderabad
February 11, 2025 19: 24 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

srisailam

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతున్నది. ఈ నెల 12 నుంచి 18 వరకు శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే సమయాల్లో ప్రత్యేక దర్శనాలు, సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఆర్జిత కల్యాణం, రుద్రహోమం, ఏకాంత సేవలు నిలిపివేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

Related posts

వంగర, లక్నేపల్లి టూరిజం సర్క్యూట్ అభివృద్ధి

Satyam NEWS

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్తనా నియ‌మావ‌ళిని ఉల్లంఘించారో….

Satyam NEWS

కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

Leave a Comment