28.7 C
Hyderabad
April 27, 2024 03: 42 AM
Slider రంగారెడ్డి

రామాంతపూర్ లో వైభవంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

#ramanthapur

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రామంతపూర్ కామాక్షి పురం కమ్యూనిటీ భవనం గ్రౌండ్ లో ముగ్గులపోటిలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం రామంతపూర్ మాజీ కార్పొరేటర్ & స్టాండింగ్ కమిట్టి మెంబర్  గంథం జొత్స్నా నాగేశ్వరావు అద్వర్యం లో జరిగింది. సంక్రాంతి పండగ సందర్బంగా ఈ ముగ్గుల పోటీని వైభవంగా నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న మహిళలు రంగురంగులు ముగ్గులు వేసి చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలకు ప్రథమ,ద్వితీయ,తృతీయ,కన్సో లేషన్ ప్రైజ్ లు  మహిళలందరికీ  బహుమతులను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమం లో  మద్దూరి శ్రీనివాస్,రాధమ్మ ,జానకమ్మ ,సరిత,దినేష్,ఉదయ్,శివ,ఖదీర్,మధు, కమిట్టి సభ్యులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

భ్రూణ హత్యలు నేరం

Murali Krishna

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్

Satyam NEWS

ఫిబ్రవరి 15 నాటికి తిరునాళ్ళ పనులు పూర్తి కావాలి

Satyam NEWS

Leave a Comment