37.2 C
Hyderabad
April 26, 2024 21: 30 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

#kollapur

బహుజన విప్లవ వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలను నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో  సర్వాయి పాపన్న చిత్ర పట్టానికి పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్య ప్రతప్ గౌడ్, కొడేర్ రాజశేఖర్ గౌడ్, వెంకట స్వామి గౌడ్,వెంకట స్వామి గౌడ్ టీచర్,వంగ రాజశేఖర్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, గోవింద్ గౌడ్,గౌడ సంఘ పెద్దలు, సభ్యులు పూలతో అలంకరించి ఘన నివాళులు అర్పించారు.

పట్టణంలో  బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సదర్భంగా  కల్లు డిపోలో  ఏర్పాటు చేసిన జయంతి వేడుకలో  మాట్లాడారు. కొల్లాపూర్ తాలుకా స్థాయిలో కమిటీలు వేయాలన్నారు. అణగారిన బహుజన గౌడ జాతిలో జన్మించి మొగలులకు‌ వ్యతిరేకంగా గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగరవేసిన పాపన్న గౌడ ఆశయాలను‌ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.

Related posts

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు జూపల్లి పరామర్శ

Satyam NEWS

భగీరథ రచించిన ‘నాగలాదేవి’ ఆవిష్కరించిన చంద్రబాబు

Satyam NEWS

బహుజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

Bhavani

Leave a Comment