40.2 C
Hyderabad
April 26, 2024 11: 26 AM
కవి ప్రపంచం

యుద్ధాలు మొదలు

#Redium New

విత్తన జ్ఞానం తెలిసిన

బురదవంటినిండపులిమిన

చినుకుల చిట్టచదివిన

మొక్కలాక పచ్ఛగ ఎదిగిన

రైతు అలిగితే

యుద్ధమే యుద్దం

చాగబారినశరీరం

కష్టనష్టాలకు ఓర్చిన శరీరం

సన్నని ములుకర్ర ఆయుద్ధం

తనశ్రమకు ఫలితం

దక్కనపుడు

యనుబోతులను

ములుకర్రతో

సాలుపట్టిస్తాడు

యుద్ధంలో పచ్చజండా

ఎగరేస్తాడు

రేడియమ్

Related posts

ఈ దృశ్యం మారేదెన్నడు?

Satyam NEWS

నడక నడక నడక …

Satyam NEWS

స్వర్ణయుగం

Satyam NEWS

Leave a Comment