29.7 C
Hyderabad
April 29, 2024 10: 37 AM
Slider కవి ప్రపంచం

త్రివర్ణపతాక

#RadiumRepublikDay

నా పతాక

త్రివర్ణ పతాక

ప్రజాస్వామిక

సర్వజన సమ్మత

ప్రపంచోన్నత పతాక

నా రాజ్యాంగ

ఆవిష్కర్తల ముందు చూపు

పరిణితి కి రెపరెపలాడే పతాక

నా దేశ ప్రజల గుండెల నిండా

మూడు రంగుల జెండా

ప్రపంచ కీర్తిపాటైన నా పతాక

ప్రపంచానికే

రేపటి

కాంతి క్రాంతి శాంతి  నా పతాక

నా పతాక కు వందనం

నా పతాకకు గణతంత్ర దిన వందనం

రేడియమ్, హైదరాబాద్ పాతనగరం

Related posts

అర్హులైన జర్నలిస్టులకందరికీ అక్రిడిటేషన్ సౌకర్యం

Satyam NEWS

బత్తాయి ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

Satyam NEWS

యూకే యూరప్ లలో శ్రీ మలయప్పస్వామి వారి కళ్యాణోత్సవాలు

Bhavani

Leave a Comment