పూల్వామా దాడి కంటే ఘోరంగా
ఆంధ్రప్రదేశ్ పోలీసు
అతి ఉత్సాహంతో
సాగర్ డ్యామ్ పదమూడు గేట్లకు
బారికేడ్లు, ఫెంచింగ్ తో
దిగ్బంధం చేయటం
ఇది దొంగ దెబ్బన్నది
సుస్పష్టంగా తెలుస్తుంది
ఏనాడో ఒప్పుకున్న
కృష్ణాబోర్డు సంబంధాలకు
వ్యతిరేకంగా ఇప్పుడు అకస్మాత్తుగా
తెలంగాణా ఓట్ల పండగ రోజు
వెన్నుపోటు దొంగ దెబ్బతీయటం
అన్నది నిజంగా శోచనీయమే.
ఇది ఏపి పోలీస్ దుశ్చర్య అన్నది
తేటతెల్లవుతున్నది
ఇది రాజకీయ కుట్రా
లేక మరింకేదన్నా….
దీనికితోడు మంత్రి సమర్దన
మరింత విడ్డూరమే….
అటో ఇటో తెలంగాణా ప్రభుత్వం
తేల్చుకోవలసిన తరుణం ఆసన్నమైంది
కొరుప్రోలు హరనాథ్
9703542598