33.7 C
Hyderabad
April 29, 2024 00: 45 AM
Slider మహబూబ్ నగర్

ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టు తప్పులు లేకుండా రూపొందించాలి

#PRTUC

నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని క్యాడర్ సంబంధించిన ఉపాధ్యాయుల సీనియార్టీ పదోన్నతుల రూపొందించాలని  పి ఆర్ టి యు  నాగర్ కర్నూల్ జిల్లా శాఖ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారి  గోవిందరాజులు ను కోరారు. సీనియార్టీ లిస్టు తయారీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని డి ఎస్ సి సీనియార్టీ లిస్టు తీసుకొని నూతన జిల్లా ప్రాతిపదికగా కొత్త లిస్టులు తయారు చేయాలని వారు కోరారు.

నాగర్ కర్నూలు జిల్లాలో ఎలాంటి తప్పులు లేకుండా తయారు చేయాలని సీనియార్టీ లిస్టు తయారీలో  ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. జిల్లా పరిధిలోని  ఏ ఒక్క ఉపాధ్యాయునికి కూడా సీనియార్టీ లిస్టు లో అన్యాయం జరగకుండా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారిని నాగర్ కర్నూల్ PRTUTSజిల్లా శాఖ కోరింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సూర్య శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్ రెడ్డి పత్రికా సంపాదకవర్గ సభ్యులు దొడ్ల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు శ్రీనివాసులు ,మండల అధ్యక్షులు బాబురావు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబును వైజాగ్ లో అడ్డుకున్నది పోలీసులే

Satyam NEWS

పేదరికంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం

Satyam NEWS

గంజాయి కోసం ఆబ్కారీ అధికారుల వేట

Satyam NEWS

Leave a Comment