27.7 C
Hyderabad
April 26, 2024 06: 20 AM
Slider రంగారెడ్డి

లేమాన్ ట్రీ హోటల్ లో సెక్స్ రాకెట్ గుట్టుర‌ట్టు..?

#lemontree

హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని ఓ స్టార్‌హోట‌ల్‌లో కొన‌సాగుతున్న‌సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు అయ్యింది.

లొకాంటో యాప్ ద్వారా మాదాపూర్‌లోని లెమ‌న్ ట్రీ హోట‌ల్‌లో వ్యభిచారం జ‌రుగుతుంద‌ని స‌మ‌చారం అందుకున్న‌ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీమ్ ఆక‌స్మిక దాడులు నిర్వ‌హించగా రష్యా దేశానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు, ముంబై, పంజాబ్ కు చెందిన ముగ్గురు మోడల్స్ తో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని మాదాపూర్ పోలీస్ వారు తెలిపారు.

మాదాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మ‌రం చేయ‌గా ఇంక పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది అని తెలిపారు.

Related posts

విశాఖ సిటీ వాసవి క్లబ్ డిస్టిట్ వైస్ గవర్నర్ గా కందుల నియామకం

Satyam NEWS

ఆ నాలుగు ర‌హ‌దారుల‌లో ప‌క‌డ్బందీ త‌నిఖీలు చేయండి

Satyam NEWS

అడవుల పరిరక్షణ తోనే ప్రకృతి సమతుల్యత సాధ్యం

Satyam NEWS

Leave a Comment