30.2 C
Hyderabad
October 13, 2024 16: 43 PM
Slider ప్రపంచం

గుడ్ న్యూస్:కరోనా చికిత్స బిల్లు సింగపూర్ ప్రభుత్వానిదే

singapoor announced govt will pay karona bills for patients

కరోనా ముప్పును ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు సింగపూర్ స్ఫూర్తినిచ్చింది.కరోనా వైరస్ రోగులకు వైద్యం అందించడం విషయంలో సింగపూర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా రోగులకు చికిత్సకు ఖర్చు అయిన బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సింగపూర్ వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

సింగపూర్ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 50కి చేరుకున్న నేపథ్యంలో సింగపూర్ దేశంలోని పాలీక్లినిక్ లు, క్లినిక్ లు, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు చికిత్స చేయించుకుంటే వాటి బిల్లులన్నీ చెల్లించాలని సింగపూర్ సర్కారు నిర్ణయించింది. దీంతో ఈ రోగుల చికిత్సకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని సింగపూర్ సర్కారు నిర్ణయించింది.దీని పై సింగపూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

పోలీసులపైనే దాడిచేసిన ఇసుక మాఫియా

Satyam NEWS

మత్స్యకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 24న సభ

Satyam NEWS

భార్య ఫిర్యాదుతో భర్త మనస్థాపం: ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment