32.7 C
Hyderabad
April 27, 2024 00: 41 AM
Slider ప్రత్యేకం

R V టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్రత్యేక ప్యాకేజీలు

#rvtours

వచ్చే వేసవి కాలం లో విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్ R V టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రావెల్ ఎక్స్పో 2023 దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలకు మొదలు పెట్టింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పావన గంగా నది  పుష్కరాలు రావడం, దేశ ఆత్యాత్మిక యాత్ర చార్ధామ్ యాత్ర ముందుగా ప్రారంభం అవడం, దృష్టిలో ఉంచుకొని పర్యాటకుల కోరిక మేరకు ట్రావెల్ ఎక్స్పో 2023 తేదీ ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తునట్టు R V టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత RV రమణ ఒక ప్రకటన లో తెలియజేశారు. అంతే కాకుండా థాయిలాండ్ లోని ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ NOK ఎయిర్లైన్స్ వారు మన హైదరాబాద్ కు ఫిబ్రవరి 22 న డైరెక్ట్ విమాన సదుపాయాన్ని కల్పిస్తూ పర్యాటకుడికి తక్కువ ధరల్లో థాయిలాండ్ సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల కేవలం 31999 రూపాయలకే బ్యాంకాక్ టూర్ ని ఫ్లైట్స్, భోజనం, వసతి మొదలైన అన్ని సౌకర్యాలతో తెలుగు పర్యాటకులకు అందిస్తున్నట్లు  RV రమణ తెలియజేసారు. వీటితో పాటు చార్ధామ్ యాత్ర, గంగ పుష్కరాలకు స్పెషల్ యాత్రలు, అమర్నాథ్ యాత్ర, కైలాస మానస సరోవర యాత్ర, సిమ్లా మనాలి యాత్ర, కర్ణాటక యాత్ర, కాశీ గయ ప్రయాగ యాత్ర, గుజరాత్ యాత్ర, సిమ్లా మనాలి యాత్ర, కాశ్మీర్ శ్రీనగర్ యాత్ర, బ్యాంకాక్, పటాయా, గాంగ్టక్ డార్జీలింగ్ యాత్ర, సింగపూర్ మలేషియా యాత్ర, దుబాయ్, బాకు, ఆల్మట్టి యాత్రలకు భారీ డిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలియజేసారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7032666921.

Related posts

“చల్లని” వాతావరణం లో పోలీసు“స్పందన”…!

Bhavani

రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి నిధులివ్వాలి

Satyam NEWS

చదువుతోనే భవిష్యత్

Bhavani

Leave a Comment