24.7 C
Hyderabad
October 26, 2021 04: 08 AM
Slider ముఖ్యంశాలు

25న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన మావోలు

#Maoist Bundh 1

కవి వరవరరావుతో పాటు భీమా కోరెగావ్ సంఘటన నిందితులు అందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ  సీపీఐ(మావోయిస్టు) రాష్ట్ర కమిటీ ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్ సిబ్బంది వెనక్కి వెళ్లాలని వారు డిమాండ్ చేశారు.

మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు లేఖను విడుదల చేశారు. భీమా కోరెగావ్ సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, ఇతరులను విడుదల చేయాలని అదేవిధంగా రాజకీయ ఖైదీలను, 60 ఏళ్లు పైబడిన ఖైదీలను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు.

Related posts

ఫెయిల్యూర్:శాంతి భద్రతల సాధనలో ప్రభుత్వం విఫలం

Satyam NEWS

తెరచుకున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలు

Satyam NEWS

27న ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ఆధ్వర్యంలో ఉచిత వెబినార్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!