26.7 C
Hyderabad
April 27, 2024 08: 01 AM
Slider సినిమా

టాకీ పార్టు పూర్తి అయిన సూపర్ మచ్చి

super macchi

కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటల్లో రెండు పాటలను ఇప్పటికే చిత్రీకరించారు.

వైజాగ్, హైదరాబాద్ లలో షూటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సినిమాకు కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్లస్ అవుతుదని తెలిపారు. తొలి సినిమా ‘విజేత’తోనే నటనతో ఆకట్టుకున్న కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’లో మరింత చక్కటి పర్ఫార్మెన్సుతో అలరిస్తారని అన్నారు. ‘సూపర్ మచ్చి’ టైటిల్ సాంగ్ బ్రహ్మాండంగా వచ్చిందని తెలిపారు. రాజేంద్రప్రసాద్, నరేష్ అందించే కామెడీ అలరిస్తుందని అన్నారు. ఇది లవ్ స్టోరీ మిక్స్ చేసిన చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పారు. వచ్చే నెలలో గోవాలో రెండు పాటలను చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

Related posts

పేద‌వారి ఇంటి కల సీఎంతోనే నెరవేరబోతోంది…!

Sub Editor

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు

Satyam NEWS

మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసే కుట్ర

Bhavani

Leave a Comment