28.7 C
Hyderabad
April 28, 2024 05: 02 AM
Slider ఖమ్మం

జిల్లా సంక్షేమ అధికారిగా  స్వర్ణలత లేనీనా

#officer

విధులలో నిర్లక్ష్యం,  సిబ్బందిపై నియంత్రణ  లేకపోవటం వల్ల జిల్లా సంక్షేమ అధికారిని వరలక్ష్మిని జిల్లా కలెక్టర్ అనుదీప్ మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాకుల  కార్యాలయానికి సరెండర్ చేశారు.  ఈ మేరకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  తదుపరి సంక్షేమ అధికారిగా స్వర్ణలతలేనీనా నియమిస్తూ ఉత్తర్వులు జారి చేశారు.  ఉత్తర్వులు అందుకున్న స్వర్ణలత లేనీనా  జిల్లా కలెక్టర్ ను కలిసి జాయినింగ్ రిపోర్ట్  అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సంక్షేమ అధికారిగా పనిచేసిన వరలక్ష్మి విధుల్లో నిర్లక్ష్యం, సిబ్బందిపై నియంత్రణ కొరబడిందని, పొరపాట్లు అధిగమిస్తూ విధులలో అంకితభావాన్ని ప్రదర్శించాలని, మెరుగైన సేవలు అందించాలని ఆయన నూతన సంక్షేమ అధికారికి సూచించారు.

Related posts

చేనేతపై జీరో జీఎస్టీ అయ్యేలా కృషి చేయాలి

Sub Editor 2

రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం అమలు..

Bhavani

సమాజం సంఘటితంగా ఉంటేనే దేశం పటిష్టం

Satyam NEWS

Leave a Comment