ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి: ఎమ్మెల్యే కాటిపల్లి
ఆరు గ్యారెంటీ లు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి...