27.7 C
Hyderabad
May 16, 2024 04: 39 AM

Tag : May Day Celebrations

Slider వరంగల్

తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మే డే

Satyam NEWS
కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని ములుగు జిల్లా తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి ఎండి గఫూర్ పాషా అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నేడు మేడే కార్మిక దినోత్సవం జరిగింది.సంఘం జిల్లా కార్యాలయం ముందు...
Slider కవి ప్రపంచం

శ్రమ సంస్కృతి దినోత్సవ”మే” డే

Satyam NEWS
పోరుబాటలో నడిచిన చెమట చుక్కచికాగో నగరం సాక్షిగాసాధించిన విజయంకార్మికుల ఐక్యతా శక్తిఎగరేసిన అస్థిత్వ పతాకం! వద్దు వద్దు బానిస బతుకంటూలాఠీలకు తూటాలకు అదరక బెదరకశ్రమ దోపిడిని నిరసిస్తూపరిమిత పనిగంటల కోసంపెట్టుబడి దారీ వ్యవస్థపైఎక్కుపెట్టిన ఉద్యమ...
Slider కవి ప్రపంచం

కార్మిక శక్తి

Satyam NEWS
మట్టి మనిషిస్వేదం చిందించనిదేవిత్తు విచ్చుకొని మొలకెత్తదు ఆ కార్మికుడుతనువు యంత్రాన్ని తిప్పందేవిశ్వపు ప్రగతి రథచక్రాలుపరుగుపరుగునపరుగులు తీయదు ఆ శ్రమజీవి పునాదులపైఇటుకలు పేర్చనిదేసంసారపు జీవనగూడు దొరకదు నింగికీ నేలకూ మధ్యవారధిగా కాంతి పుంజమైకార్మికశక్తి లేకపోతేసమాజ ఆశయాలపైవెలుగురేఖలు...
Slider కవి ప్రపంచం

శ్రామికుల జ‌య‌భేరి

Satyam NEWS
శ్రామికుల జ‌య‌భేరిమ్రోగేది నేడేకార్మికులు ఏక‌మైక‌దిలేది నేడేవిశ్వ‌కార్మిక దినోత్స‌వం  జ‌రిగేది నేడేశ్ర‌మ‌శ‌క్తి ఐక్య‌త‌నుచాటేది మేడేఇంక్విలాబ్ జిందాబాద్అని ముక్తకంఠ‌మై ప‌ల‌కాలికార్మికులు ఐక్య‌మైక‌లిసి న‌డ‌వాలిఅక్ర‌మాన్నెదిరించు మేడేఅన్యాయంపై ర‌ణ‌భేరి మేడేఏ దేశ‌మందున్నాఏ జాతి వారైనాకార్మికుల శ్రామికులక‌థ‌లొక్కటేన‌నిక‌లిసి న‌డ‌వండ‌నిక‌ల‌త విడవండనిసందేశ‌మిచ్చునీశ్రామికుల మేడేఅభ్యుద‌యప‌థాన్ని...
Slider నల్గొండ

మేడే జయప్రదం చేసేందుకు కార్మికులు సిద్ధం కావాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కార్మిక దినోత్సవం మేడే పండుగ సందర్భంగా మే 1న,ఆదివారం ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పత్రిక విలేకరులకు...
Slider ముఖ్యంశాలు

కార్మిక దినోత్సవం మేడే జయప్రదం చేయండి: ఐ ఎన్ టి యు సి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో శుక్రవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది....
Slider నల్గొండ

మేడే వేడుకలను జయప్రదం చేయండి: సి ఐ టి యు

Satyam NEWS
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ ఈ నెల 29న, సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతుందని,ఈ సభకు పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదిలి రావాలని జిల్లా సిఐటియు...
Slider కవి ప్రపంచం

కార్మిక కర్షక హ్యాపీ డే…

Satyam NEWS
పొద్దును నెత్తికెత్తుకుని లోకంలో సుఖాల వెలుగులు నింపేందుకు చిందించిన చెమట చుక్కల్లో చిరునవ్వులు పూచిన వేళ.. కన్నీళ్ళు నిండిన కళ్ళలో కాంతులు విరజిమ్మిన  సమయం… ఫాక్టరీల పడగ నీడల్లో యంత్ర భూతాల కోరల్లో భగ...
కవి ప్రపంచం

ఎర్ర పతాక నీడలో…

Satyam NEWS
గుక్కెడు గంజి నీళ్ళ కోసం గుప్పెడు మెతుకుల కోసం బతుకు బండి సాగడానికి అనునిత్యం సంఘర్షణ పడుతూ… యంత్రాలకు ఇంధనంగా ఘర్మజలాన్ని ధారపోసి అధునాతన భవనాలకు కండరాలు కరిగించి దేశం పొట్ట నింపడానికి ఆరుగాలం...
కవి ప్రపంచం

అలుపెరుగని సూర్యులు

Satyam NEWS
నేను చూసాను తాజ్ మహల్ సోయగాల వెలుగుల వెనుక కార్మికుల నీడలను నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆ సాగరంలో ప్రవహించే కర్షకుని చెమట చుక్కలను చూసాను రాష్ట్రాలను కలిపే రహదారుల కింద నలిగిన కూలీల...