పసుపు పంట రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం చేతినిండా పని కల్పిస్తున్నది. పసుపు పండించిన రైతుకు మాత్రం ఎకరాకు 50 నుంచి 60 వేల రూపాయల నష్టాన్ని మిగిలుస్తున్నది....
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాచిపోయిన అన్నం నిజామాబాద్ పసుపు రైతులకు ఇచ్చిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి విమర్శించారు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నిన్న కేంద్ర మంత్రి పీయూష్...
పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలనేది రైతుల డిమాండ్. అది వదిలేసి నిజామాబాద్ ఎంపి అర్వింద్ మాయమాటలు చెబుతున్నాడని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఇది వరకే ...
కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సుగంధద్రవ్యాల బోర్డును స్వాగతిస్తున్నట్లు జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ప్రకటించింది. అదే విధంగా పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని కోరారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో...
తెలంగాణలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న సమాచారం నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఎలాంటి ఆనందం కలిగించడం లేదు. పసుపు బోర్డు కోసం తాము చేస్తున్న పోరాటాన్ని బిజెపి మళ్లీ ఓట్లుగా...
నిజామాబాద్ ఓటర్లను మోసం చేసిన పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్ధి జేఏసీ డిమాండ్ చేసింది. ఎంపీ ఆరవింద్ ఫోటో కి కొమ్ములు పెట్టి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యం లో...