38.2 C
Hyderabad
April 29, 2024 13: 03 PM
Slider నెల్లూరు

టీడీపీ గెలుపే ధ్యేయంగా ప‌ని చేద్దాం: పొంగూరు నారాయ‌ణ‌

#narayana

7వ డివిజ‌న్ ల‌క్ష్మీపురం నూత‌న టీడీపీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన పొంగూరు

నెల్లూరు న‌గ‌రం 7వ డివిజ‌న్ ల‌క్ష్మీపురంలో నూత‌న తెలుగుదేశం పార్టీ కార్యాల‌య ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి, న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి పొంగూరు నారాయ‌ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సంద‌ర్బంగా డివిజ‌న్ టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పొంగూరు నారాయ‌ణ చేతుల మీదుగా…పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించి పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. 2024లో తెలుగుదేశం పార్టీ భారీ విజ‌యానికి ప్ర‌తీ ఒక్క‌రూ క‌ష్ట ప‌ని చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. చంద్ర‌బాబునాయుడు బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కు తామంద‌రం అండ‌గా నిల‌వాల‌ని సూచించారు.

Related posts

ప్రధాని మోడీతో భేటీకి కదలిన రాజధాని రైతులు

Satyam NEWS

భారీ బడ్జెట్ బహు భాషా చిత్రం మానాడు టీజర్ రిలీజ్ చేస్తున్న రవితేజ

Satyam NEWS

అత్యవసరాలకు ఆన్ లైన్ ద్వారా లాక్ డౌన్ పాసులు

Satyam NEWS

Leave a Comment