40.2 C
Hyderabad
April 29, 2024 15: 11 PM
Slider హైదరాబాద్

రాజేంద్రనగర్ ప్రాంతంలో తిరుగుతున్న మరో చిరుత

#Tiger in Rajendranagar

రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదాన్ లో ఇటీవల చిరుత కనిపించిన విషయం మరువక ముందే ఇప్పుడు మళ్లీ రాజేంద్రనగర్ పరిధిలో చిరుత సంచరిస్తూ కనిపించింది. అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపించడం తో ఒక్కసారిగా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

యూనివర్సిటీ కి వెళ్లే దారిలో చిరుత సంచరిస్తున్నది. సీసీ కెమెరాలు చూసిన రాజేంద్రనగర్ జయశంకర్ యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దానితో చుట్టుపక్కన ఉన్న పలు కాలనీలు రాజేంద్రనగర్ గ్రామస్తులను జాగ్రత్తగా ఉండాలని రాజేంద్రనగర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related posts

పేద, శ్రామికవర్గాలకి రాజ్యాధికారమే లక్ష్యంగా 98 ఏళ్ళగా సీపీఐ పోరాటాలు

Bhavani

విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీగా విశ్వనాథ్ బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

రూ.55 కోట్లతో పాతకడప సుందరీకరణ పనులు

Satyam NEWS

Leave a Comment