28.7 C
Hyderabad
April 28, 2024 09: 59 AM
Slider మహబూబ్ నగర్

జూపల్లి సమక్షంలో టిఆర్ఎస్ లోకి కల్వరాల నరసింహ

jupally

కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా యువజన కార్యదర్శి కల్వరాల నరసింహ మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు సమక్షంలో నర్సాయిపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు నాయకత్వం ఎంతో అవసరముందని వారిప‌ట్ల ఆక‌ర్షితుడ‌న‌య్యాన‌ని జూప‌ల్లి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు క‌ల్వ‌రాల పేర్కొన్నారు. కాగా, రేవంత్‌రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కోసం క‌ల్వ‌రాల పనిచేశారు.

Related posts

దోచుకుతింటున్న మట్టి మాఫియా

Satyam NEWS

ప్రజల కోసం పని చేయండి… ప్రజా అవసరాలను తీర్చండి…!

Bhavani

ధాన్యాన్ని ప్రణాళికాబద్దంగా కొనుగోలు చేయాలి

Bhavani

Leave a Comment