30.7 C
Hyderabad
April 29, 2024 04: 28 AM
Slider ముఖ్యంశాలు

మరో రెండు నోటిఫికేషన్లు

#tspsc

నిరుద్యోగులకు కేసీఆర్‌ ప్రభుత్వం మరో  శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడింది. జనవరి 3 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ లో పూర్తి వివరాల కోసం టీఎస్పీఎస్సీ  వెబ్ సైట్ లో చూడవచ్చని పేర్కొన్నారు.

Related posts

చెల్లుబోయినకు ఇక చెల్లుచీటీ

Satyam NEWS

అందరూ పొగుడుతుంటే ఈ ఏడుపెందుకు?

Bhavani

పల్నాడులో ఫోన్‌ సిగ్నల్స్‌ ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment