30.7 C
Hyderabad
April 29, 2024 05: 50 AM
Slider నెల్లూరు

వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ కు ఘన సన్మానం

#Venkatagiri

వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా నియమితులైన నక్కా భానుప్రియ ను శుక్రవారం నాడు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, జిల్లా సంయుక్త కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ చిట్టెటి హరికృష్ణ గజమాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చిట్టెటి హరికృష్ణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, 5 వ వార్డు కౌన్సిలర్ నారి శేఖర్, 6 వ వార్డు కౌన్సిలర్ మాడా జానకి రామయ్య, మాజీ కౌన్సిలర్ రొంటాల చిన్న, 20 వ వార్డు కౌన్సిలర్ కళ్ళు మల్లేశ్వరి, APTF కాలనీకి చెందిన వై ఎస్ ఆర్ సి పి మహిళా నాయకురాలు అల్లం మల్లేశ్వరి, వెంకటసుబ్బయ్య, యూసుఫ్,  తదితరులు పాల్గొన్నారు.

వెంకటగిరి సామాన్యుడు

Related posts

గంగమ్మ ఆలయంలోని పురాతన స్తంభాలను పునర్నిర్మించాలి

Satyam NEWS

మైసమ్మతల్లి దేవాలయ పున:నిర్మాణానికి వైభవంగా భూమి పూజ

Satyam NEWS

ఆల్ ఇండియా డొమెస్టిక్ క్రికెటర్ రవితేజ కు ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment