35.2 C
Hyderabad
May 1, 2024 01: 56 AM
Slider వరంగల్

ఇస్రో ఆధ్వర్యంలో యువ విగ్యాన్ కార్యక్రమం

#mulugu

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) ఆధ్వర్యంలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వేసవి కాలంలో యువ విగ్యాన్ కార్యక్రమం -2023 (YUVIKA) నిర్వహిస్తున్నట్టు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్ధులు ఇందులో పాల్గొనవచ్చు. మే 15 నుండి మే 26 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి కలిగి దీనిలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా వారి పేరును www.isro.gov.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని చెప్పారు. నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ మూడు వరకు అవకాశం ఉంది. ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా  ఆవాస పద్దతి లో జరుగుతుందని అన్నారు. అదనపు సమాచారం గురించి క్వాలిటీ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి 9603672289 ని సంప్రదించవచ్చు.

Related posts

శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలకు కేసీఆర్ కు ఆహ్వానం

Satyam NEWS

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

Bhavani

కోదాడలో జాతీయ రహదారిపై సిసి కెమెరాలు ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment