37.2 C
Hyderabad
April 26, 2024 22: 31 PM
Slider తెలంగాణ

అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన సీఈ

Palvancha

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ సీఈ ఆనంద్ పై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి ఆనంద్ లంచం డిమాండ్ చేశాడు. దాంతో కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల పన్నిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆనంద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తన చేతులతో  లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆనంద్ చిక్కాడు. రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Related posts

పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా వదిలేది లేదు

Satyam NEWS

బీ జే పి రాష్ట్ర అధ్యక్షుడు అక్రమ అరెస్ట్ కు నిరసన

Satyam NEWS

ధనుర్మాస వ్రతంలో భాగంగా ఘనంగా శ్రీ గోదాదేవి రంగనాథుని కళ్యాణం

Satyam NEWS

Leave a Comment