30.3 C
Hyderabad
March 15, 2025 10: 02 AM
Slider ఆదిలాబాద్

108 డ్రైవర్లకు అదనపు పారితోషికం ఇచ్చిన కలెక్టర్

nirmal 221

కరోనా పాజిటీవ్ కేసులను హైదరాబాద్ కు తరలించినందుకు 108 వాహనాల డ్రైవర్ లకు ఒక్కొక్కరికి 5వేల చొప్పున నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అందించారు. కరోనా పాజిటీవ్ రోగులకు సేవ చేసే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని 108 వాహన డ్రైవర్లను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, డిఎం ఎచ్ ఓ వసంత్ రావు, డా,దేవేందర్ రెడ్డి,  కార్తీక్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

పరిపాలనలో పారదర్శకత పెంచేందుకే కంట్రోల్ రూమ్

Satyam NEWS

ఇంట్లోకి దూసుకొచ్చిన ఉడుము

Satyam NEWS

సమయం వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి

Satyam NEWS

Leave a Comment