27.7 C
Hyderabad
May 4, 2024 09: 50 AM

Author : Satyam NEWS

29115 Posts - 23 Comments
Slider వరంగల్

హన్మకొండ స్వయంకృషి వృద్ధుల ఆశ్రమంలో మాతృదినోత్సవం

Satyam NEWS
హనుమకొండ లోని  స్వయంకృషి వృద్ధుల ఆశ్రమం లో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించింది. అనురాగ్  హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా.కె.అనితారెడ్డి  వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసిన తరువాత అరటి...
Slider ప్రత్యేకం

Attention: తుఫానుగా మారిన వాయుగుండం

Satyam NEWS
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. తుఫానుకు “అసని”గా నామకరణం చేశారు. గంటకు 16 కి.మీ వేగంతో కదులుతున్న అసని తుఫాను విశాఖపట్నంకు ఆగ్నేయంగా 970 కి.మీ దూరంలో ఉంది. ఒడిశా పూరీకి 1030...
Slider గుంటూరు

నిరాశ్రయుల వసతి గృహంలో మాతృ దినోత్సవ వేడుకలు

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహంలో మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వసతి గృహానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం...
Slider జాతీయం

ఎంఐఎం అధినేత ఒవైసీపై దేశద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని దేశద్రోహం కేసులో అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సర్వేపై...
Slider శ్రీకాకుళం

దిశ యాప్ వినియోగించుకోండి: మంత్రి ధ‌ర్మాన పిలుపు

Satyam NEWS
నేరాల అదుపున‌కు సంబంధించి దిశ యాప్ ను స‌ద్వినియోగం చేసుకోవాలి అని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపునిచ్చారు. స్థానిక సన్ రైజ్ కన్వెన్షన్ లో శ్రీ‌కాకుళం జిల్లా పోలీసు యంత్రాంగం నిర్వ‌హించిన అవ‌గాహ‌న...
Slider నల్గొండ

బంగారు తెలంగాణ ఆశలు వమ్ము చేసిన సీఎం కేసీఆర్

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామంలో ఆదివారం బిజెపి గ్రామ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య...
Slider ప్రత్యేకం

మాతృదేవోభవ: మన ఊపిరి ఉన్నంత వరకూ ఆరాధించాల్సిన దేవత

Satyam NEWS
అమ్మ ప్రేమను పొందడం అందరికీ తెలిసిన అనుభవం. కానీ,అమ్మ ప్రేమను వర్ణించమంటే? అది సాధ్యమయ్యే పనికాదు. వ్యాసానికి,ఉపన్యాసానికి  అందని సృష్టి అమ్మ. ఏ మహాకవియైనా ప్రేయసి అందాన్ని వర్ణించగలడు, పరిపాలించే రాజులోని వీరత్వాన్ని,దానగుణాన్ని వచించగలడు,...
Slider నిజామాబాద్

తల్లిదండ్రుల యాదిలో పేదలకు ఉచిత వైద్య శిబిరం

Satyam NEWS
కని పెంచి ప్రయోజకులను చేసిన బంధం కరోనా కాటుకు బలయ్యింది. కానీ పేగు బంధం మాత్రం జ్ఞాపకాలను స్మరిస్తోంది.  బంధాన్ని విధి దూరం చేసినా, పెంపకం మాత్రం సేవా గుణం నేర్పింది. బాన్సువాడ పట్టణానికి...
Slider చిత్తూరు

తిరుపతి కొండపై ధర్మారెడ్డికే పూర్తి బాధ్యతలు

Satyam NEWS
పలు వివాదాల మధ్య పాలన సాగిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి ముఖ్యమంత్రి జగన్ మరో ప్రమోషన్ ఇచ్చారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి గా ఉన్న జవహర్...
Slider ప్రపంచం

అమెరికా నిర్వాకం వల్లే ఉక్రెయిన్ రష్యా యుద్ధం

Satyam NEWS
ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత అల్ ఖైదా నాయకుడిగా మారిన అమాన్ అల్-జవహిరి వీడియో సందేశాల ద్వారా అమెరికా సహా పాశ్చాత్య దేశాలపై నిరంతరం విషం చిమ్ముతున్నాడు. ఇప్పుడు మరొక సందేశంలో,...