36.2 C
Hyderabad
May 10, 2024 15: 58 PM

Category : నెల్లూరు

Slider నెల్లూరు

ప్రతి పల్లెలో ఆగే ఎక్స్ ప్రెస్ బస్సులను ఎక్కడైనా చూశారా?

Satyam NEWS
చూడకుంటే ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు లను చూడవచ్చు. సహజంగా ఎక్స్ ప్రెస్ బస్సులు కొన్ని చోట్ల మాత్రమే ఆగుతాయి.  కానీ ఉదయగిరి నెల్లూరు బస్సులు చెయ్యి ఎత్తితే  ఆగిపోతాయి. ఉదయగిరి...
Slider నెల్లూరు

పంచ్: విశాఖకు దండుపాళ్యం బ్యాచ్‌ వస్తోంది

Satyam NEWS
మూడు రాజధానుల ముసుగులో ప్రశాంతతకు నిలయమైన విశాఖ నగరాన్ని అరాచకాలు, విధ్వంసాల కేంద్రంగా మార్చడానికి దండుపాళ్యం బ్యాచ్‌ వైజాగ్‌కు వస్తోందని టీడీపీనేత, మాజీ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సహజ సంపదను...
Slider నెల్లూరు

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో లైన్ మెన్ మృతి

Satyam NEWS
నెల్లూరు జిల్లా కోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు లేబర్ గా పని చేస్తున్న ఒక యువకుడు కరెంటు స్థంభంపైకి ఎక్కి రిపేరు చేస్తుండగా కరెంటు సరఫరా జరిగింది. దాంతో...
Slider నెల్లూరు

మూడు ముక్కలైన రాజధానిపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్య

Satyam NEWS
పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది నా నిశ్చితాభిప్రాయం అని కుండ బద్దలుకొట్టారు భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలని ఆయన స్పష్టం...
Slider నెల్లూరు

నెల్లూరు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి అనిల్

Satyam NEWS
నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని సంతపేట లోని సెంట్ జోసెఫ్ ఆర్.సి. యం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్...
Slider నెల్లూరు

టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వలసలు

Satyam NEWS
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి నుంచి భారీ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. చేజర్ల మండల పరిషత్ మాజీ అధ్యక్షులు తూర్పు కంభంపాడు గ్రామానికి చెందిన అన్నలూరు శ్రీనివాసులు...
Slider నెల్లూరు

వెరైటీ: నెల్లూరు నగరంలో రౌడీ మేలా

Satyam NEWS
నెల్లూరు నగరం, రూరల్ సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలోని 275 మంది రౌడీషీటర్లకు ఆదివారం స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆధ్వర్యంలో రౌడీ మేలా...
Slider నెల్లూరు

ఆన్ లైన్ సెంటర్ల వద్ద జర్నలిస్టుల అగచాట్లు

Satyam NEWS
హైటెక్ బాటలో వెళుతున్న ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ జర్నలిస్టులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నది. ఈ ఏడాది నుంచి జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు (ఎక్రిడిటేషన్ కార్డు) పొందేందుకు ఆన్ లైన్ లో...
Slider నెల్లూరు

జర్నలిస్టుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తా

Satyam NEWS
జర్నలిస్టుల వృత్తి పవిత్ర మైనదని  నెల్లూరు గ్రామీణ వైసీపీ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో సీనియర్ జర్నలిస్ట్ ఆకుల పురుషోత్తం బాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్...
Slider నెల్లూరు

నెల్లూరు మహిళలూ ఈ నెంబర్లు గుర్తు పెట్టుకోండి

Satyam NEWS
మహిళ భద్రత పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్పష్టం చేశారు. ప్రమాదంలో ఉన్నప్పుడు మహిళలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. ఆపద సమయంలో 100, 112, 181 నెంబర్లకు...