38.2 C
Hyderabad
May 3, 2024 21: 28 PM

Category : ప్రకాశం

Slider ప్రకాశం

జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులివ్వాలి

Satyam NEWS
జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని ఎపిడబ్ల్యుజెఎఫ్, ఎపిబిజె ఏ ప్రకాశం జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఎపిడబ్ల్యుజెఎఫ్),...
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

Satyam NEWS
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందారు. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పడి ఉన్న గేదె...
Slider ప్రకాశం

ఆసుపత్రి నుంచి ఐదు రోజుల పసికందు మాయం

Satyam NEWS
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల నుండి అయిదు రోజుల పసికందుని ఓ గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....
Slider ప్రకాశం

ఆటో లో నుంచి జారి పడి నలుగురు మృతి

Satyam NEWS
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె సమీపంలో ఓ వాహనం నుండి జారి కింద పడి నలుగురు మృతి చెందారు. నలుగురు మృతులలో  దోర్నాలకు చెందిన కొంగలి శ్రీను, బోగాను సుబ్బారావు, మరొ ఇద్దరు...
Slider ప్రకాశం

శాప్ నెట్ చైర్మన్ గా బాచిన కృష్ణ చైతన్య బాధ్యతల స్వీకరణ

Satyam NEWS
శాప్ నెట్ చైర్మన్ గా యువనాయకుడు బాచిన కృష్ణ చైతన్య నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాంకేతికంగా పురోగమిస్తున్న ఈ దశలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నది శాప్ నెట్ అని ఈ సందర్భంగా...
Slider ప్రకాశం

బీసీ కుల గణన కు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం 2020-21 చేపట్టబోతున్న జనగణనలో ఓ బి సి (బీసీ)కులాల వారిగా కూడా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్య పరుస్తూ నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న బహుజన ప్రజా చైతన్య వేదిక...
Slider ప్రకాశం

పంచలోహ విగ్రహాల దొంగను అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు

Satyam NEWS
పంచలోహ విగ్రహాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి 50 లక్షల విలువైన రెండు పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశంజిల్లాలో  గుప్త నిధుల తవ్వకాలు,...
Slider ప్రకాశం

పార్టీ ఫిరాయింపుపై కరణం బలరామ్ కు తీరని అవమానం

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరిన ప్రకాశం జిల్లా నాయకుడు కరణం బలరాం తీవ్ర అవమానం పాలయ్యారు. చీరాల నియోజకవర్గంలోని గవినివారిపాలెం కు నేడు ఆయన పర్యటనకు వెళ్లగా గ్రామస్తులు ఆయనను...
Slider ప్రకాశం

గండు శివ ను అభినందించిన సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

Satyam NEWS
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకున్న శివ సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. 90 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో 3 వేల కిలోమీటర్లు కాలినడకన...
Slider ప్రకాశం

కరోనా డ్యూటీలలో అలసత్వం వద్దు: ప్రకాశం జిల్లా ఎస్ పి

Satyam NEWS
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసు సిబ్బంది ప్రజలకు సేవ చేయాలంటే ముందు సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని...