27.7 C
Hyderabad
May 4, 2024 10: 39 AM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

తిరుగుపయనం

Satyam NEWS
భువిని ఏలిన సుస్వరాల సామ్రాట్టు దివికి ఏగెను పయనమై కమనీయమైన పాటలతో గాత్రమాధుర్యాన్ని అందించిన గానగంధర్వం వీరోచితంగా పోరాడి అలసి సొలసి నేడు ఓడిపోయెను దేశమే గర్వించదగ్గ సంగీత దిగ్గజం గొంతు నేడు మూగబోయెను...
Slider కవి ప్రపంచం

భాష్పాంజలి

Satyam NEWS
అంతర్యామి..అలసితి సొలసితి అంటూ.. ఏడు కొండలవాడి సన్నిధికేగిరి పాటల పెన్నిధి ..పాటల మాంత్రికుడిగా సంగీత సామ్రాట్ వై..గాన లహరిలో మునగంగా అంటూ.. టాటా..బై బై చెప్పి శంకరాభరణ రాగాలాపన చేస్తూనే శంకరుని నుదుట ఆభరణమయ్యావు...
Slider కవి ప్రపంచం

గాంధర్వగానం

Satyam NEWS
సరిగమల గమకాలే  నీగమనమై స్వరాభిషేకాలు చేసిన స్వరమాంత్రికుడవై నీపాటకు మంత్రముగ్ధులైన గాంధర్వులు మా గాన గాంధర్వుడిని గగనానికి ఆహ్వానించినారు మమ్మల్ని శోకసంద్రంలో ముంచేసి అమరేంద్రుడి ఇంట పాడుతాఠీయగా అంటూ స్వర్గానికి ఏగినావా ఓబాలు నీపాట...
Slider కవి ప్రపంచం

అక్షరాశృతర్పణం

Satyam NEWS
గగన సీమను జేరి హృదయ వీణను మీటి ఊపిరిని ఉషస్సుగా ఆయువు పోసి సంగీతమే సర్వస్వమని గానమే యోగమని స్వరమే సర్వమని స్వరాభిషేకం చేసి సకల జనుల మనసులో గానముద్ర వేసిన రాగ రంజిత...
Slider కవి ప్రపంచం

మన రైతు

Satyam NEWS
ఎవరన్నారు  అతను బక్కచిక్కిన రైతని ఎవరన్నారు అతను చేతకాని వాడిలా  ఆత్మహత్య చేసుకొనే పిరికిపందని అతను భుజస్కందలములపై మోస్తున్నది హలం కాదు ఆత్మ స్థైర్యం అతని కళ్ళల్లో తొణికిసలాడే ఆ విశ్వాసం చూసి ఎంతటి...
Slider కవి ప్రపంచం

చివరి చరణం

Satyam NEWS
అతనెప్పుడూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాడుతూనే ఉంటాడు అతడి పాటలో పల్లవి జీవన రాగమౌతుంది ప్రతి చరణంలో సాగిపోతున్న జీవితం కనిపిస్తున్నది అతడిల్లు ఎప్పుడూ ఆనంద నిలయమే సంగీత సాగరంలో నిరంతరం తేలియాడే అతడి...
Slider కవి ప్రపంచం

విశ్వశాంతి

Satyam NEWS
ఎటు చూసినా సూక్ష్మజీవుల రాజ్యము మనుషులను తమకు గులాములను చేసుకుంటూ మనసులను భయం గుప్పిట్లో బిగించేస్తూ మాస్కులతో స్వేచ్ఛను కబళిస్తూ ప్రశాంతంగా కనిపిస్తున్న నిశ్శబ్ద అశాంతి ప్రపంచం ప్రకృతి తనకు ప్రాణభిక్షను పెట్టమంటూ సునామి...
Slider కవి ప్రపంచం

శాంతి ప్రతిజ్ఞ!

Satyam NEWS
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నేను శాంతిగా ఉంటానని అందరి శాంతిని కోరు కుంటాని అందరి శాంతికి సహకరిస్తానని ఎవరి శాంతిని భంగపరచనని ప్రతిజ్ఞచేస్తున్నాను… ప్రతిఒక్కరు అహింసా శాంతి మార్గాలలో పయనించాలని ప్రశాంతమైన జీవనానికి బాటలు...
కవి ప్రపంచం

నిండైన మూర్తిమత్వం

Satyam NEWS
ఐదేళ్ల పాలకవర్గాన్ని పీఠంపై స్థిరంగా నిలిపి అపర చాణక్యుడని వేనోళ్ల కొనియాడిన సొంత గూటి నుండి విమర్శలు ఎదుర్కొన్న న్యాయస్థానాలు,బోనులోనిలబడినప్పుడు తెలియనట్లు కళ్ళు మూసుకున్న కాంగ్రెస్ తెలుగు మేధావి కిచ్చిన ఆదరణ ఇది. కలిసి...
కవి ప్రపంచం

రవికిరణం

Satyam NEWS
మహోన్నత రూపం ఉజ్వల తేజం తెలుగు వాకిట విరిసిన పారిజాతం అధిరోహించెనుమేథో సామ్రాజ్యం నీతి నియమాలే ఆతని బోధ్యం ఔపోసన పట్టె నార్థికశాస్ర్తం దేశ సంక్షోభంలో నిలబెట్టినవైనం చాణక్యుడనె జనసందోహం సాహిత్యం ఆయన ఆరో...