28.7 C
Hyderabad
April 27, 2024 06: 23 AM
Slider కవి ప్రపంచం

శాంతి ప్రతిజ్ఞ!

#Tadinada Bhaskararao

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ

నేను శాంతిగా ఉంటానని

అందరి శాంతిని కోరు కుంటాని

అందరి శాంతికి సహకరిస్తానని

ఎవరి శాంతిని భంగపరచనని

ప్రతిజ్ఞచేస్తున్నాను…

ప్రతిఒక్కరు అహింసా శాంతి

మార్గాలలో పయనించాలని

ప్రశాంతమైన జీవనానికి

బాటలు వెయ్యాలని

అందుకు అందరు సహకరించి

ప్రగతి మార్గంలో నడవాలని కోరుచున్నాను…

తాడినాడ భాస్కర రావు, తణుకు, 9441831544

Related posts

పేదల ఆరోగ్యానికి బస్తీ దవాఖానల అండ

Satyam NEWS

అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్ర రైతాంగం

Bhavani

జాతి ప్రయోజనాల కోసం త్యాగశీలి సంత్ సేవాలాల్ మహారాజ్

Satyam NEWS

Leave a Comment