40.2 C
Hyderabad
April 26, 2024 12: 48 PM
Slider ప్రపంచం

బర్డ్ ఫ్లూ: కరోనా తో పాటు చైనా లో బర్డ్ ఫ్లూ కూడా

chaina facing bird flu virus

కరోనా వైరస్ తో అల్లాడుతున్న చైనా మరో ఉపద్రవం బర్డ్ ఫ్లూ రూపంలో ఎదుర్కొంటుంది.దేశంలో ని హునాన్ ప్రావిన్స్‌లో ఘోరమైన ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు ఆదివారం చైనా నివేదించింది.వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ కు ముఖ్య కేంద్రంగా ఉన్న హుబీ ప్రావిన్స్ యొక్క దక్షిణ సరిహద్దులో ప్రావిన్స్లోని షువాంగ్కింగ్ జిల్లాలోని ఒక పొలంలో ఈ వ్యాప్తి కి కారణమైన వైరస్ ఉత్పత్తి జరిగిందని చైనా ప్రకటించింది.

దీనితో అధికారులు ఇప్పటివరకు 17,828 పౌల్ట్రీలలో తనిఖీ లు చేపట్టగా “షావోంగ్ నగరంలోని షువాంగ్కింగ్ జిల్లాలోని ఒక పొలంలో 7,850 కోళ్లు ఉండగాఅందులో 4,500 కోళ్లు ఫ్లూ తో చనిపోయినాట్లు అదికారులు తెలిపారు. ఫ్లూ వ్యాప్తి తరువాత స్థానిక అధికారులు 17,828 పౌల్ట్రీలను అదుపులోకి తీసుకున్న్నారని అని చైనా వ్యవసాయం మరియు గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హునాన్ హెచ్ 5 ఎన్ 1 వైరస్ వాళ్ళ మనుసులు చనిపోయిన కేసులు ఇంకా నిర్దారించ లేదని చైనా తెలిపింది.

Related posts

ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రంలోని అక్ర‌మ ఆటోల‌పై ట్రాఫిక్ పోలీసులు దృష్టి….!

Satyam NEWS

అకస్మాత్తుగా వైదొలగిన నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్

Satyam NEWS

Leave a Comment