40.2 C
Hyderabad
April 26, 2024 11: 43 AM
Slider ఆంధ్రప్రదేశ్

జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్ల సస్పెన్షన్

neelam sahani

ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయడంతో తీవ్ర జాప్యం చేయడంతో బాటు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, ఎస్ఓ అచ్చయ్యలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలను విడుదల చేస్తూ అనుమతి లేకుండా రాజధాని వదిలి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకయ్య చౌదరిపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అంశంలో ఈ ఇద్దరూ విధి నిర్వాహణలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం పట్ల సీఎస్ సీరియస్ అయి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి మరో రెండు వ్యవహారాలను ఇటీవల సత్యం న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వాటిపై ప్రభుత్వం ఇంచా చర్యలు తీసుకోలేదు.

Related posts

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి

Satyam NEWS

గిడ్డంగుల సంస్థ చైర్ ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రజనీ

Bhavani

మెదక్ పట్టణంలో సందడిగా ఫ్రీడమ్ రన్

Satyam NEWS

Leave a Comment