40.2 C
Hyderabad
April 29, 2024 15: 58 PM
Slider ప్రపంచం

3 రెట్లు ఎక్కువగా పిల్లలకు కరోనా

పిల్లల్లో కరోనాపై బ్రిటన్‌లో కొత్త పరిశోధన అధ్యయనం వెలువడింది. పెద్దల కంటే 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. దీంతో పిల్లలకు టీకాలు వేయడం చాలా ముఖ్యమని చెప్పారు.

పరిశోధనలో భాగంగా 97వేల కరోనా నమూనాలను పరీక్షించారు. ఈ నమూనాలను నవంబర్ 23 నుంచి డిసెంబర్ 14 మధ్య తీసుకున్నారు. పరిశోధన అధ్యయనంలో ప్రాథమిక పాఠశాల పిల్లలలో 4.47 శాతం మందిలో కరోనా వైరస్ నిర్ధారించారు. అయితే ఈ సంఖ్య దేశవ్యాప్తంగా 1.41 శాతం మాత్రమే.

Related posts

కమలానికి అటూ ఇటూ

Bhavani

టెంపుల్ఇష్యూ:ఈ.ఓ కుదిరితే ట్రాన్స్ఫర్ వీలైతే సెలవు

Satyam NEWS

అనుమానస్పదంగా చిరుత పులి మృతి

Satyam NEWS

Leave a Comment