40.2 C
Hyderabad
April 28, 2024 15: 15 PM
Slider ముఖ్యంశాలు

ఇదీ మన సంస్కారానికి నిదర్శనం

#vijayasaireddy (2)

వైసీపీ కీలక నాయకుడు సంస్కారం అనే మాటకు అర్ధం మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. నేడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుట్టిన రోజు.

ఆయనకు చెబితే శుభాకాంక్షలు చెప్పవచ్చు… లేదా నోరు మూసుకుని కూర్చోవచ్చు. కానీ సంస్కార హీనంగా గ్రీటింగ్స్ చెప్పడం బహుశ వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డికే సాధ్యం.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హుందాగా శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు పుట్టిన రోజుకు ఆయన ఈ విధమైన గ్రీటింగ్ ఇస్తారని ఎవరూ అనుకుని ఉండరు.

ఆ పార్టీ నాయకుడే సంస్కారంతో శుభాకాంక్షలు చెబితే విజయసాయి రెడ్డి మాత్రం అత్యంత నీచమైన పదజాలంతో చంద్రబాబును అతి దారుణంగా విమర్శిస్తూ ట్విట్టర్ లో పోస్టింగ్ పెట్టాడు.

చంద్రబాబునాయుడు రాజకీయంగా వ్యతిరేకి కావచ్చు. కానీ ఆయన సీనియర్ నాయకుడు. గౌరవం ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ ఇంత నీచంగా వ్యాఖ్యానించడం ఏ సంస్కారానికి నిదర్శనం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related posts

కార్యక్రమాలను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలి

Satyam NEWS

మాదిగ విశ్వరూప సభ విజయవంతం చేయాలి

Satyam NEWS

యాట కుమార్ బాటనే అందరూ నడవాలి

Bhavani

Leave a Comment