33.7 C
Hyderabad
April 29, 2024 02: 18 AM
Slider ఖమ్మం

భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

#bhadrachalam

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాద్రి జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు. ముంపునకు గురయ్యే ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్‌ కోరారు. పశువులను మేతకు విడిచిపెట్టకుండా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని ఆయన కోరారు. అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ కోరారు. వాగులు, వంకలు, పంట కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని కలెక్టర్‌ కోరారు.

కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్‌ ఫోన్‌ నంబర్ 08744-241950

కలెక్టర్‌ కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌ వాట్సప్ నంబర్ 93929 29743

ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్‌ వాట్సప్ నంబర్ 93929 19750

భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్‌ 08743 232444

భద్రాచలం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వాట్సప్ నంబర్ 63024 85393

Related posts

ఏపీలో ఖర్చు ఎంత? అప్పు ఎంత?

Satyam NEWS

ఎగ్జిట్ ట్రెండ్: దేశభక్తిని ఊడ్చేసిన చీపురు పార్టీ

Satyam NEWS

భాగ్యనగరంలో పేలుడు పదార్థాలు

Murali Krishna

Leave a Comment