37.2 C
Hyderabad
April 26, 2024 20: 25 PM
Slider ముఖ్యంశాలు

వరద ఉధృతితో జూరాల ప్రాజెక్ట్ 47 గేట్లు ఎత్తివేత

#jurala project

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణానది ఉరకలెత్తుతున్నది. దాంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

జూరాలలో పెరుగుతున్న నీటి మట్టం కారణంగా అధికారులు 47 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా… ప్రస్తుత నీటిమట్టం 316.910 మీటర్లుగా ఉంది.

అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 6.569 టీఎంసీలుగా కొనసాగుతోంది.

ఇన్ ఫ్లో 4,60,000 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 4,65,310 క్యూసెక్కులుగా ఉంది. అలాగే దిగువకు శ్రీశైలం వైపు 4,62,186 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Related posts

ఎంత సేపు ఫోన్ కొట్టినా స్పందించని 108..104..

Satyam NEWS

భారీ వర్షాలతో హిమాచల్‌ అతలాకుతలం

Bhavani

ఇసుక రవాణాను అడ్డుకున్న కథగా౦ గ్రామస్తులు

Satyam NEWS

Leave a Comment