37.2 C
Hyderabad
April 26, 2024 20: 18 PM
Slider విశాఖపట్నం

మరో మూడు రోజుల పాటు నిప్పుల కొలిమి

#summer

ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 3 రోజులు కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద చెప్పారు.

ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4డిగ్రీల అధికంగా నమోదవుతున్నాయి. తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.

ఈ క్రమంలో బాలింతలు బాలింతలు, గర్భిణీలు, వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు రాకూడదంటూ విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర సమయాల్లో 1070 లేదా 18004250101కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.

Related posts

గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

Satyam NEWS

రెండు గంటల పాటు whats app కు గ్రహణం!

Satyam NEWS

తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి?

Satyam NEWS

Leave a Comment