ప్రగతి భవన్‌లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి, టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు వి శ్రీనివాస్‌గౌడ్, టీజీఓ అధ్యక్షురాలు వి మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, కోశాధికారి పి రవీందర్ కుమార్, సహ అధ్యక్షుడు సహదేవ్, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు డా. గండూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్, టీజీవో ఎక్సైజ్ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రావు, టీసీ టీజీఓ అధ్యక్షుడు బీ వెంకటయ్య, కృష్ణమూర్తి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
previous post