37.2 C
Hyderabad
April 26, 2024 22: 32 PM
Slider ప్రత్యేకం

ప్రధానిపై అసభ్య పోస్టులు పెట్టిన అటవీశాఖ అధికారి

#Post on PM

ప్రధాని నరేంద్ర మోడీపై అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టిన ఒక ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ పై నిర్మల్ బిజెపి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది.

అసభ్యంగా ఉన్న ఈ చిత్రాన్ని ఆ అధికారి వైరల్ చేశారని బిజెపి నాయకులు తెలిపారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారుక్ ఖాన్ ఈ దుస్సాహసానికి ఒడిగడ్డారు.

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆయన ఈ పోస్టులను తన వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న బిజెపి నాయకులు స్థానిక టౌన్ ఆఫీస్ లో డిస్ట్రిక్‌ ఫారెస్ట్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు.

 ఇలాంటి పోస్టులు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగిని వెంటనే ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని లేకపోతే బిజెపి పార్టీ కార్యకర్తలు,

నరేంద్ర మోడీ అభిమానులు అందరూ కలిసి నిర్మల్ ఫారెస్ట్ ఆఫీస్ ను దిగ్బంధం చేస్తామని కూడా హెచ్చరించారు.

Related posts

టాప్ గేర్ టైటిల్ హక్కులు మావే: నిర్మాత శ్రీధర్ రెడ్డి

Satyam NEWS

యువత లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగాలి

Satyam NEWS

కరోనా ని త‌రిమికొట్టేందుకు మూడంచెల వ్యూహం

Satyam NEWS

Leave a Comment