29.7 C
Hyderabad
April 29, 2024 09: 05 AM
Slider ప్రత్యేకం

ఏప్రిల్ 22 నుండి ఇంటర్ పరీక్షలు

inter exams from april 22nd

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్  పరీక్షలను ఏప్రిల్ 22 వ తేదీ నుండి  జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు విద్యా శాఖ అధికారులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది . గతంలో ఏప్రిల్ 20 వ తేదీ నుంచి జరపాలని  నిర్ణయించగా  జెఈఈ  పరీక్షల తేదీల ప్రకటన తో ఇక్కడ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను మార్చారు . ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు మొదటి , ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు రెండవ యేడాది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించనున్నారు .  ప్రాక్టికల్స్ మాత్రం గతంలో ప్రకటించినట్లుగా  మార్చి 23 నుండి ఏప్రిల్ 8 వ తేదీ వరకు  నిర్వహిస్తారు.

Day
&
Date
I Year ExaminationDay
&
Date
II year Examination
FRIDAY  22.04.2022PART-II:
2nd Language paper-I
SATURDAY 23.04.2022PART-II:
2nd language Paper-II
MONDAY 25.04.2022PART-I:
English Paper-I
TUESDAY 26.04.2022PART-I:
English Paper-II
WEDNESDAY 27.04.2022PART-III:
Mathematics Paper-IA,
Botany Paper-I,
Political Science paper -I
THURSDAY 28.04.2022PART-III:
Mathematics Paper -IIA,
Botany Paper -II,
Political Science paper -II
FRIDAY 29.04.2022Mathematics Paper-IB
Zoology Paper -I
History Paper –I
SATURDAY 30.04.2022Mathematics Paper –II B
Zoology Paper -II
History Paper –II
MONDAY 02.05.2022Physics Paper-I
Economics Paper – I,
THURSDAY 05.05.2022Physics Paper –II
Economics Paper –II
 
FRIDAY 06.05.2022Chemistry Paper – I
Commerce Paper -I
 
SATURDAY 07.05.2022Chemistry Paper –II
Commerce Paper -II
MONDAY 09.05.2022Public AdministrationPaper-I
 Bridge Course Maths Paper-I
(for Bi.P.C candidates)
TUESDAY 10.05.2022 Public Administration-II
Bridge Course Maths Paper-II
(for Bi.P.C candidates)
WEDNESDAY 11.05.2022Modern Language Paper –I
Geography Paper -I
THURSDAY 12.05.2022Modern Language Paper -II
Geography Paper –II

Related posts

ఒకే కుటుంబంకు చెందిన నలుగురు హత్య

Bhavani

డిమాండ్: వలసకూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

మ‌హానంది పుణ్యక్షేత్రం రుద్ర తీర్థంలో అద్భుతం

Satyam NEWS

Leave a Comment