42.2 C
Hyderabad
April 26, 2024 17: 25 PM
Slider కర్నూలు

కర్నూలు మేయర్ కు వాల్మీకుల సత్కారం

#Kurnool Mayor

కర్నూలు నగర మేయర్, వైఎస్ఆర్ సిపి నాయకుడు, వాల్మీకి ముద్దు బిడ్డ బి.వై.రామయ్యను వాల్మీకి కుల నేతలు ఘనంగా సన్మానించారు.

కర్నూలులోని ఆయన నివాసంలో కలిసిన వారు శాలువాతో,  పూల బొకే సత్కరించారు. కర్నూలు నగర మేయర్ గా పదవీబాధ్యతలు స్వీకరించినందుకు వాల్మీకి నాయకులు  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాల్మీకి నాయకులు, దక్షిణ భారత్ శ్రీ మహర్షి వాల్మీకి ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ వనపర్తి డి. నారాయణ,  తెలంగాణ వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు  జిల్లా కన్వీనర్ వనపర్తి మండ్ల దేవన్న నాయుడు,

వనపర్తి జిల్లా కార్యదర్శి మండ్ల వెంకటేష్ నాయుడు  ఉమ్మడి పాలమూరు ఉపాధ్యక్షుడు కావలి బాల స్వామి నాయుడు, ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివ లింగం, డి. వెంకటేష్ నాయుడు. వాల్మీకి నాయకులు  పాల్గొన్నారు.

Related posts

పదాధికారులతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…!

Satyam NEWS

రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

Satyam NEWS

గ్రూప్-4 దరఖాస్తుల గడువు పొడిగింపు

Murali Krishna

Leave a Comment