కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా తన వంతుగా 3000 మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు సామాజికవేత్త మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం బస్టాండ్ లో ప్రయాణికులకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఆదివారం చేపట్టే జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కోరారు.
previous post