38.2 C
Hyderabad
April 29, 2024 11: 06 AM
Slider ప్రకాశం

సీఎం పర్యటన ఏర్పాట్లలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపూ సురేష్

#Municipal Department Minister Adimulapu Suresh

మార్కాపురంకు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కే పి నాగార్జున రెడ్డి, ఈ కార్యక్రమం ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలిక గార్గే పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఎం పర్యటించే ప్రాంతాలను వారు పరిశీలించి భద్రతా చర్యలపై సమీక్షించారు. వీరి వెంట పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థిని మనీషా ఎలా చనిపోయింది..?

Satyam NEWS

అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీ గ్రామాలు

Satyam NEWS

భూముల అమ్మకం ద్వారా 503 కోట్లు

Sub Editor 2

Leave a Comment