Slider మహబూబ్ నగర్

వనపర్తి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం

#wanaparthy

వనపర్తి మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్  వాకిటి శ్రీధర్ పై బిఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిసి అవిశ్వాసం నోటీస్ అందజేశారు. మునిసిపల్ చట్టం 2019 సెక్షన్ 37 ప్రకారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు. ఈ విషయం గురించి మునిసిపల్ కమిషనర్ కు ఫోన్ చేయగా ఫోన్ కట్ చేశారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి,సత్యం న్యూస్ నెట్

Related posts

చంద్రబాబు వరుసగా 3సార్లు సీఎం కావాలి

Satyam NEWS

ఉద్యోగులకు ఐఆర్ మరింత పెంచాలి

Satyam NEWS

ఈ నెల 16 నుండి రెండవ ఏఎన్ఎం ల నిరవధిక సమ్మె

mamatha

Leave a Comment