తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజసింగ్ పైన రౌడీ షీట్ తెరిచారు. ఒక అత్యున్నత చట్ట సభకు చెందిన ఒక సభ్యుడిపై రౌడీ షీట్ తెరవడం ఏమిటో అర్ధం కాలేదు కానీ ఈ ఎమ్మెల్యేపై మాత్రం పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. హైదరాబాద్ లోని మంగల్ హాట్ పోలీస్ స్టేషన్ లోని రౌడీ షీట్ లిస్ట్ లో రాజసింగ్ పేరు చేర్చడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ రోజే కొత్త లిస్టు ను మంగల్ హాట్ పోలీసులు విడుదల చేశారు.
previous post