శబరిమల స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగి పోతున్నది. అక్కడ ఇసుక వేస్తే రాలని పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం పంపా నది, శబరిమల సన్నిధానం వద్ద భారీగా అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు చేరుకోవడం జరిగింది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ.. శబరిమల మారు మోగుతుంది.
previous post