37.2 C
Hyderabad
April 26, 2024 19: 22 PM
Slider కవి ప్రపంచం

తెలుగు తేజం

#Yalamarthy Anuradaha P V

భారత ప్రధాని పదవి నలంకరించిన ఘనుడు సంస్కరణలను పట్టాలెక్కించిన పాలక చక్రవర్తి

రాజకీయాలకే వన్నెతెచ్చిన రాజనీతిజ్ఞుడు

పోరాట పఠిమ మెండుగ ఉన్న

యోధుడు

సాహిత్యమన్న ఎనలేని మక్కువ ఉన్న వ్యక్తి

‘జయ’గా కలం ఝుళిపించిన గొప్ప సాహితీవేత్త

బహు భాషా కోవిదుడు

అనువాద నిపుణుడు

నిర్దోషై ఆరోపణలు ఎదుర్కొన్న

న్యాయమూర్తి

అధికారాన్ని వ్యక్తిగతానికి వాడుకొని నిష్కర్షి

తెలంగాణా బిడ్డడని గర్వించదగ్గ ప్రజ్ఞాశాలి

మా పాములపర్తి వెంకట నరసింహారావు

యలమర్తి అనూరాధ, హైదరాబాద్, చరవాణి:9247260206

Related posts

9 ఏళ్ల ప్రధాని మోడీ పాలన లో ఏం చేశామంటే….!

Satyam NEWS

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న #GoodMorningCMSir

Satyam NEWS

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

Satyam NEWS

Leave a Comment