40.2 C
Hyderabad
April 28, 2024 18: 44 PM
Slider కవి ప్రపంచం

మేరు కరుణ ధీరణి

#SurabhiVanidevi

మేరు కరుణ తరుణీ

అమృత హృదయ ధీరణి

ప్రజా క్షేత్ర ప్రభంజనమా

వాణీ నినాద సురభిళ పరిమళమా

ఆనాడు నెహ్రూతో ఇందిర

ఈనాడు పీ.వీ.తో వాణి

అంతర్జాతీయ ఖ్యాతి నార్జింపగ

రాజకీయ పరిజ్ఞాన పరిపూర్ణ ‘గని’ ఓ వని

చిత్ర ఖండికల శిఖరాగ్రమా

సేవాభావ కిరణ విద్యా విశారద భూషితమా

నవయువ శకానికి నాంది పలుకగా

జయపథంలో

విజయఢంకా మ్రోగించిన

జనితా  ఓ…వనితా

ఇంటర్నెషనల్ ఉమెన్స్ అఛీవ్ మెంట్

అవార్డు గ్రహీతా

ప్రతిభా పురస్కార ప్రణతీ

ప్రగతి నినాద నాదం

వందనమమ్మా వందనం

నీ గెలుపొక యువతకు మలుపు

నీ మలుపొక నీ ఖ్యాతికి

మరొక ‘మలుపు’

తెరుచుకున్నాయి వెలుగు ద్వారాలు

తేజోమూర్తివై

విద్యా కళా పిపాసకు

మార్గదర్శివై వెలుగొందాలని ఆకాంక్షిస్తూ….

కె.హరనాథ్, 970354298, హైదరాబాద్ పాత నగర కవుల వేదిక.

Related posts

కోర్టుల చుట్టూ తిరుగుతున్న విద్యార్ధి నాయకులు

Satyam NEWS

వివేకా మర్డర్ కేసులో కడప ఎంపిపై ప్రశ్నల వర్షం

Satyam NEWS

మార్చి 10న యాదవ కురుమ భవనం ప్రారంభం

Bhavani

Leave a Comment