26.7 C
Hyderabad
April 27, 2024 10: 14 AM
Slider కవి ప్రపంచం

సనాతనం

#yaminikolluru

జగత్తు సమస్తప్రాణకోటికి ఆధారము

భిన్నత్వంలో ఏకత్వానికి  ప్రతీకము

వివిధ సంప్రదాయాల సమ్మేళనము

చూడచక్కని తెలుగు సున్నితంబు

భారతదేశం పేరెన్నికగన్న దేవాలయం

సంస్కృతి సాంప్రదాయల నిలయం

కళలలు నాట్యాలకి ఆలయం

చూడచక్కని తెలుగు సున్నితంబు

హిందుత్వం గొప్ప సనాతనధర్మము

వేదోపనిషత్తుల భాగవత రామాయణ

భగవద్గీతల అమృత బాంఢాగారము

చూడచక్కని తెలుగు సున్నితంబు

సరళమైన చంచలమైన అస్థిరస్వభావం

విస్తృతభావజాలం నైతిక విలువలు

శాంతిసహనం సౌభ్రాతృత్వమే హిందుత్వం

చూడచక్కనితెలుగు సున్నితంబు

బహువిషయాల సమాహారం హిందుత్వం

ఆధునిశాస్త్రీయ  సాంకేతిక జీవనము

ఇదియే కలలుకన్న  మనరామరాజ్యము

చూడచక్కని తెలుగు సున్నితంబు

యామిని కోళ్లూరు

Related posts

ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం అందించాలి: టిపీటీయఫ్

Satyam NEWS

కామెంట్: జగన్ మెప్పు కోసం ఉస్కో బ్యాచ్

Satyam NEWS

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బన్నాల

Satyam NEWS

Leave a Comment